Thursday, March 25, 2010

ఎందుకు ?

ఎందుకు మనకెందుకు
తెలంగాణా గొడవ మనకెందుకు
మత ఘర్షణలు మనకెందుకు
స్త్రీ పురుషుల వాదాల సోది అసలెందుకు
బ్లాగుల్లో తగువు మనకెందుకు
నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉండక
ఈ తలనెప్పులు మనకెందుకు
కలిసి మెలసి పోదాం పదండి ముందుకు

Sunday, March 21, 2010

తొలి కవిత

రాద్దామనుకున్నా నా తొలి కవిత
ఏమవుతుందో మరి దాని భవిత
పూర్తయ్యాక మీకు చెబుతా
అందాకా వేచి ఉండండి మరి నే ఉంటా!