Thursday, March 25, 2010

ఎందుకు ?

ఎందుకు మనకెందుకు
తెలంగాణా గొడవ మనకెందుకు
మత ఘర్షణలు మనకెందుకు
స్త్రీ పురుషుల వాదాల సోది అసలెందుకు
బ్లాగుల్లో తగువు మనకెందుకు
నొప్పింపక తానొవ్వక అన్నట్టు ఉండక
ఈ తలనెప్పులు మనకెందుకు
కలిసి మెలసి పోదాం పదండి ముందుకు

2 comments:

  1. తిని తొంగోక బ్లాగు లెందుకు

    అని చివరిలైన్ వేసుకోండి. :))

    ReplyDelete
  2. ఎందుకు ఎందుకు
    ఆని ఇంట్లో కూర్చొని అడగడమెందుకు?
    ఎప్పుడో వస్తుంది తుఫాను మీ ఇంటి ముందుకు..
    అప్పుడు ఈ జ్యోత్స్న గోల నాకెందుకు అనుకుంటూ
    అస్సలు ఇదంతా రాసింది ఎందుకు ?
    ఎందుకు అనే ప్రశ్న ఎందుకు ?
    ఎందుకు? ...
    ఏమో? ఎవరికి తెలుసు?
    నను రాయించిన ఆ భావానికి తెలుసు..
    ఆ తెలంగాణ ప్రజల బాధకు తెలుసెమో..

    నాకు మాత్రం తెలియదు :) (నేను తెలంగాణ వాడిని కాదుగా :P)

    ReplyDelete